NGKL: దేశవ్యాప్తంగా అక్రమంగా ఓట్ల తొలగింపు జరిగిందని ఆరోపిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. మంగళవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ
సీఈసీపై చర్యలు తీసుకోవాలని నిరసన


