హైదరాబాద్: 28°C
తెలంగాణ

అకౌంటింగ్ పై అవగాహన ఉపన్యాసం..

WNP: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ పై ఉపన్యాసం నిర్వహించారు. జడ్చర్ల డిగ్రీ కళాశాల సహాయ ఆచార్యుడు డా.వేముల శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధునిక కాలంలో కంప్యూటర్ ఆధారిత అకౌంటింగ్ నిర్వహణకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. కామర్స్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని తెలిపారు.