VSP: జీవీఎంసీ వెస్ట్ జోన్ పరిధిలోని ఖాళీ దుకాణాలు, రోడ్డు పక్కన మార్కెట్‌ను లీజుకు ఇచ్చేందుకు అక్టోబర్ 9న వెస్ట్ జోన్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ వివరాలను జోనల్ కమిషనర్ బి. హేమావతి వెల్లడించారు. ఆసక్తి గలవారు వెస్ట్ జోన్ ఆఫీసులోని పర్యవేక్షకులను సంప్రదించాల్సిందిగా ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 9న బహిరంగ వేలం


