హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ సెమినార్ బ్రోచర్ ఆవిష్కరణ

KMR: కాకతీయ యూనివర్సిటీలో డిసెంబర్ 27–29 తేదీల్లో జరగనున్న 109వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ జాతీయ సెమినార్ బ్రోచర్‌ను తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఆచార్య యాదగిరిరావు ఆవిష్కరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వృద్ధి అభివృద్ధి, ఆర్థిక సంక్షోభాలపై సెమినార్‌లో చర్చించనున్నట్లు తెలిపారు.