హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉన్నతాధికారుల వీసీలో పాల్గొన్న కలెక్టర్

ATP: భూ రీ-సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, 22A నిషిద్ధ జాబితా తొలగింపు కేసులు, PGRS సమస్యలపై CCLA, స్పెషల్ సీఎస్ జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. అనంతపురం మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్వో మలోల, తదితర అధికారులు పాల్గొని, జిల్లా పురోగతిని వివరించారు.