CTR: పుంగనూరు మేలుపట్ల ఏసీ గోడౌన్ సమీపంలోని దాసరి ఇళ్లలో ప్రజలు మౌలిక వసతులకు దూరంగా జీవనం సాగిస్తున్నారు. కనీసం ఆ ప్రాంతంలోకి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కూడా లేని పరిస్థితి. ఇవాళ సీపీఐ నాయకులు వెంకటరమణారెడ్డి, రామ్మూర్తి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అధికారులు స్పందించి కనీస వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
దాసరి ఇళ్లకు రోడ్డు సౌకర్యం కరువు


