హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం

NZB: ఉప్లూర్ గ్రామంలో వెంచిర్యాల నర్సు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ శైలేందర్ ప్రారంభించారు. సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరులో సహకరించిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సునీల్ కుమార్‌కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.