W.G: భీమవరం లాంచీల రేవు వద్ద శ్రీవీరంజయ స్వామివారి దేవస్థానంలో శ్రీవరసిద్ధి వినాయక కమిటి అధ్వర్యంలో మంగళవారం వినాయక చవితి వేడుకల్లో భాగంగా అన్న సమారాధన నిర్వహించారు. భీమవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ది కమిటి డైరెక్టర్ శివకృష్ణ, అనాకోడేరు బ్యాంక్ సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ్‌లు స్వామివారికి పూజ కార్యక్రమాలను నిర్వహించి అన్న సమారాధనను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
లాంచీల రేవు వద్ద అన్న సమారాధనను


