WNP: అర్హులైన లబ్ధిదారులకే పెన్షన్లు అందేలా వెరిఫికేషనను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులకు సూచించారు. రేవల్లి మండలం తల్పనూరు, రేవల్లి గ్రామాల్లో పెన్షన్ పరిశీలన ప్రక్రియను తనిఖీ చేశారు. చేయూత దరఖాస్తుల్లో నమోదైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
అర్హులకే పెన్షన్లు అందేలా వెరిఫికేషన్


