హైదరాబాద్: 28°C
తెలంగాణ

భైంసాలో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్‌

NRML: భైంసా మున్సిపాలిటీకి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా పట్టణంలో అభివృద్ధి పనులు జరగడం లేదని బీజేపీ అభిమానులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పలు బస్తీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే, చైర్మన్‌ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.