TPT: ఎర్రవారిపాలెం మండలం చెరుకూరువారిపల్లెలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ప్రతి పంచాయతీలోని సమస్యలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయాలని, ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకూడదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి ఎన్నికలో నామినేషన్లు వేయాలి'


