హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

AKP: మాడుగుల-కోడూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి పార్థసారథి గుడి వరకు రూ.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పల్లె పండుగ నిధులు దోహదపడుతున్నాయని తెలిపారు.