ASR: ముంచింగిపుట్టు మండలం సుజనకోటకు చెందిన 83 ఏళ్ల గిరిజన వృద్ధుడు పాంగి రాజయ్య వృద్ధాప్య పెన్షన్ 2020లో జరిగిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో పొరపాటుతో ఆరేళ్లుగా నిలిచిపోయింది. సమస్యను NSUI జిల్లా అధ్యక్షుడు వెంగడ జగన్, రాజయ్య కలిసి మంగళవారం ITDA PO ఆదిత్య వర్మ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన PO అర్హత మేరకు పెన్షన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధుడి పెన్షన్ పునరుద్ధరణకు హామీ


