ASF: ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను కలెక్టర్ కె.హరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులకు నాణ్యమైన, రుచికరమైన అల్పాహారం, భోజనం అందించాలని సూచించారు. క్యాంటీన్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
ఇందిరా మహిళ శక్తి క్యాంటీను ప్రారంభించిన కలెక్టర్


