హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా 'అంగన్ మిలాన్' కార్యక్రమం

HNK: హన్మకొండలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో 'అంగన్ మిలాన్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ అంగన్వాడి కేంద్రాల్లోని పిల్లలు, టీచర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీచర్లను సన్మానించి చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని, సేవే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.