హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గోశాల, వేద పాఠశాల కొరకు ప్రభుత్వం స్థలం కేటాయించాలి'

MNCL: బెల్లంపల్లి పట్టణంలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గోశాల, యాగశాల, వేద పాఠశాల కొరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని MRO కృష్ణకు వినతిపత్రం అందజేశారు. అధ్యక్షుడు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. అందరితో పాటు తమ సంఘానికి కూడా ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు, అన్ని పార్టీల నాయకులు సహకరించాలన్నారు.