KRNL: పెద్దకడబూరును కరువు మండలంగా ప్రకటించి, 22ఏ భూ సమస్యలను పరిష్కరించాలని సీపీఎం, రైతు సంఘం నాయకులు తిక్కన్న, పరమేశ్, హనుమంతు, దేవదాసు డిమాండ్ చేశారు. ఇవాళ తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. భూ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. డిసెంబర్ నెలాఖరు వరకు LLC నీటిని విడుదల చేయాలని కోరారు. సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ నెలాఖరు వరకు LLC నీటిని విడుదల చేయాలి: సీపీఎం


