GNTR: ప్రజలను ప్రకృతితో మమేకం చేసి ఆహ్లాదకరమైన అనుభూతులు కల్పించడంతో పాటు గిరిజన యువతకు ఎకో టూరిజం ద్వారా ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. నగర వన యోజనలో భాగంగా రాష్ట్రంలోని ఆరు నగర వనాలను మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకృతితో అనుసంధానం.. గిరిజన యువతకు ఉపాధి


