హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి ప్రకటన

CTR: నూతన రాజకీయ పార్టీ ప్రకటించే ముందు ప్రజల ఎజెండాగా ఇప్పటివరకు 15 అంశాలను ప్రకటించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ నెల 8న తిరుపతిలో నాలుగో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాయలసీమలో కరువు, ఎల్‌నినో ప్రభావం, వలసలు, రెండు కుటుంబాల రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు చెప్పారు.