KKD: పిఠాపురంలో జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో శివకోడు ZPH పాఠశాల విద్యార్థులు రాణించారు. వివిధ విభాగాల్లో 8 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల HM నైనాల శ్రీనివాస్, పీడీ చంద్రశేఖర్ మంగళవారం తెలిపారు. విజయ్ కుమార్, క్రాంతి కుమార్, శివచరణ్, గాయత్రి, జాహ్నవి, రమ్య శ్రీ, రేణుక, ఏసేబు, అదీ అమీన్ అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ కు ఎంపికైన శివకోడు విద్యార్థులు


