భారత్-వెస్టిండీస్ మధ్య ఈరోజు లక్నో వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఇరు జట్లు మొత్తం 31 టీ20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. WI కేవలం 10 మ్యాచ్‌ల్లో గెలవగా, ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. భారత గడ్డపై జరిగిన మొత్తం 11 మ్యాచ్‌ల్లో IND 9 మ్యాచ్‌లు గెలిచి పూర్తి ఆధిపత్యం సాధించింది.
క్రీడలు
IND vs WI: హెడ్ టు హెడ్ రికార్డ్


