హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చావలిలో వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: వేమూరు మండలం చావలి గ్రామంలోని శ్రీ వాలేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కాలువలు, జలాశయాలు నిండాలని, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.