HYD: సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని YMCA ఫ్లైఓవర్‌పై డీసీఎం కంటైనర్ బ్రేక్‌డౌన్ కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సెయింట్ జాన్స్ రోటరీ రోడ్డు వైపు వెళ్లే మార్గంలో వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఘటనాస్థలిలో సిబ్బంది ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ వాహనాన్ని తొలగించే చర్యలు చేపట్టారు.
తెలంగాణ
YMCA ఫ్లైఓవర్‌పై డీసీఎం బ్రేక్‌డౌన్


