మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం మహా ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా CPM జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమ తొలగింపులను అడ్డుకోవాలని కోరారు.
తెలంగాణ
SIR రద్దు చేయాలంటూ మహా ధర్నా


