హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాగృతి రంగారెడ్డి అధ్యక్షుడిగా మొయినుద్దీన్

HYD: తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎండీ మొయినుద్దీన్ నియమితులయ్యారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో కవితను కలిసి మొయినుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఆశయ సాధనకు, సాంస్కృతిక పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.