హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

JGL: ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మిత్రపక్షాల నాయకులతో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ వారోత్సవంలో భాగంగా 'ఓటును కాపాడండి -దేశాన్ని కాపాడండి' కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు.