హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రెస్ మీట్ నిర్వహించినందుకే అరెస్టు చేశారు: క్రిశాంక్

HYD: తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించినందుకే తనను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి మెడికవర్, మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ట్ సంస్థలతో సంబంధాలున్నాయని మరోసారి వ్యాఖ్యానించారు. ప్రశ్నించినందుకే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.