హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంచం తీసుకుంటూ కారోబార్‌ అరెస్ట్‌

SDPT: నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో ఇంటి మోటేషన్‌ కోసం రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేసిన గ్రామ కారోబార్‌ సంతోష్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. గ్రామానికి చెందిన కయ్యాల కిషన్‌ ఫిర్యాదుతో అధికారులు పథకం ప్రకారం వల పన్ని, లంచం తీసుకుంటుండగా సంతోష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.