హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హాస్పిటల్‌లో బాధితుడిని పరామర్శించిన వై.విశ్వేశ్వర రెడ్డి

ATP: ఉరవకొండ నియోజకవర్గం రాకెట్ల గ్రామానికి చెందిన కురుబ లింగప్ప అనారోగ్యంతో అనంతపురంలోని సవీరా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఉరవకొండ నియోజకవర్గ ఇంఛార్జ్ వై.విశ్వేశ్వర రెడ్డి హాస్పిటల్‌‌కు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.