హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఏడేళ్లుగా పథకాన్ని నిర్మించలేదు'

SKLM: టెక్కలి ఆదిఆంధ్ర వీధి ఎత్తిపోతల పథకాన్ని ఏడేళ్లుగా నిర్మించలేదని సీపీఎం నేతలు విమర్శించారు. ఈ మేరకు వారు 2019లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వేసిన శిలాఫలకం వద్ద నిరసన తెలిపారు. పథకం లేక టెక్కలి, ఆంజనేయపురం తదితర గ్రామాల్లో 1500 ఎకరాలకు నీరు అందక రైతులు నష్టపోతున్నారని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు సమస్యలు పరిష్కరించాలని మంగళవారం డిమాండ్ చేశారు.