హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా జీవన్‌

MBNR: బీజేపీ జడ్చర్ల మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పోలే జీవన్‌ను నియమించినట్లు మండల అధ్యక్షుడు యాట రామకృష్ణ ముదిరాజ్ తెలిపారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీ మోర్చా కార్యక్రమాలను మండల స్థాయిలో విస్తరించేందుకు కృషి చేయాలని సూచించారు. జీవన్‌ నియామకంపై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.