NZB: బోధన్ పట్టణంలోని 15వ వార్డులో లబ్ధిదారులకు స్థానిక కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ రేషన్ సరుకులు మరింత సులభంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


