RR: కాప్రా–ECILకు చెందిన యువ అథ్లెట్ త్రిలోక్ కొత్తపల్లి జపాన్‌లో జరిగే 2026 C2C4C Asia Pacific Rideలో భారత్ తరఫున పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి త్రిలోక్‌ను సత్కరించి అభినందించారు. అక్టోబర్ 9 నుంచి 20 వరకు 1,800 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో పాల్గొని క్యాన్సర్ అవగాహనకు మద్దతు అందించనున్నారు.
తెలంగాణ
త్రిలోక్‌ను సత్కరించిన ఎమ్మెల్యే


