SRD: నాగల్‌గిద్ద మండలంలో రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కారముంగి నుంచి కర్రస్‌గుత్తి వరకు సాగిన యాత్రలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అధ్వానంగా ఉన్న రహదారులు, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
తెలంగాణ
రోడ్లు, తాగునీటి కోసం బీఆర్‌ఎస్ పాదయాత్ర


