ప్రకాశం: గిద్దలూరులోని శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం వరుణయాగం జరిగింది. ఈ వరుణ యాగానికి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1008 బిందెలతో శివలింగానికి అభిషేకం చేసి శివ నమస్మరణతో నీటిలో కూర్చొని అర్చకులు పూజలు నిర్వహించారు. ఆ పరమశివుడి కృపతో వర్షాలు కురవాలని అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
1008 బిందెలతో శివలింగానికి అభిషేకం


