హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ విద్యా రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

BHPL: మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా పథకం కింద విద్యార్థులకు విదేశీ విద్యా రుణాలు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ప్లాట్‌ఫార్మ్‌లో దరఖాస్తులు గడువు ముగిసినప్పటికీ, దరఖాస్తు చేసుకోని వారు అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.