హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాజెక్టు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి

SRPT: చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు, నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగంపై జెన్ కో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.