హైదరాబాద్: 28°C
తెలంగాణ

16వ ఆర్థిక సంఘం నిధులకు కొత్త ఖాతాలు

NZB: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు 16వ ఆర్థిక సంఘంనిధుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ‘జీరో బ్యాలెన్స్’తో ప్రత్యేక ఖాతాలు తెరవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ తెలిపారు.7లోపు ఖాతాలు తెరిచి, వివరాలను PFMS పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఖాతా కోసం రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు,ఆధార్, గ్రామపంచాయతీ అధికారిక సీలుతో సమర్పించాలన్నారు.