హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కమిషనర్‌ను కలిసిన నూతన SHOలు

ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన SHOగా ఎండి సాధిక్ పాషా, రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ నూతన SHOగా కరుణాకర్‌లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్‌లో సీపీ సునీల్ దత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన SHOలకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.