NDL: శ్రీశైలంలో ఈ నెల 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మంగళవారం ఆహ్వానించారు. ఆలయ ఛైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావుతో కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఆలయ పండితులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైల దేవీ నవరాత్రి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం


