KRNL: పత్తికొండలో తాజా మాజీ ప్రజాప్రతినిధులను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ సన్మానించారు. తుగ్గలి మండల మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులను ఘనంగా సత్కరించారు. పదవులు ముగిసినా ప్రజాసేవ కొనసాగించాలని, వైసీపీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం


