హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన అ. కలెక్టర్

RR: షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి, ఎమ్మార్వో నాగయ్య పాల్గొన్నారు.