JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దోష నివారణ ప్రత్యేక పూజలు మంగళవారం నిర్వహించారు. ఆలయ హోమశాలలో కుజదోష నివారణ నిమిత్తం అర్చకులు కిరణ్ చార్యులు ఆధ్వర్యంలో నరసింహ సుదర్శన హోమాన్ని చేశారు. అనంతరం శేషప్ప కళావేదికపై స్వామివారి నిత్య కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ధర్మపురి ఆలయంలో దేశ నివారణ ప్రత్యేక పూజలు


