హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ వాట్సాప్ సందేశాలపై కలెక్టర్ హెచ్చరిక

MLG: తన పేరు, ఫొటోతో గుర్తుతెలియని నంబర్ల నుంచి వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాలకు స్పందించవద్దని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు హెచ్చరించారు. అనుమానాస్పద నంబర్లను బ్లాక్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. డబ్బులు, బహుమతి కార్డులు, వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలు, రహస్య సంకేత సంఖ్యలు ఎవరికీ ఇవ్వవద్దని ప్రజలు, అధికారులు సిబ్బందికి సూచించారు