హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగాల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటి విడుదల

NDL: పాములపాడు మండలంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం పర్యటించారు. స్థానిక నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం లింగాల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటిని విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.