హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మపురికి కొత్త కోర్టు మంజూరు

JGL: ధర్మపురిలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంపై బార్ అసోసియేషన్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి సన్మానించారు. ధర్మపురి కోర్టుకు శాశ్వత స్థలం, భవన నిర్మాణ నిధులు మంజూరు చేశారు.