VKB: జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం దివ్య దిశ కార్యక్రమం ఆధ్వర్యంలో హెచ్‌ఐవీపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెచ్‌ఐవీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు పరీక్షలు, ఉచిత చికిత్సపై కళాజాత బృందం వివరించింది. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ రామేశ్వర్, కౌన్సిలర్ రత్నాకర్, రవేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆర్టీసీ బస్టాండ్‌లో హెచ్‌ఐవీ అవగాహన


