KDP: మీసేవ, స్వర్ణ గ్రామం, వార్డు కేంద్రాల్లో క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీ సేవలను ప్రభుత్వం నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇకపై ‘మన మిత్ర’ యాప్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. యాప్ వినియోగంపై అవగాహన లేని వారు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
క్యాస్ట్ సర్టిఫికెట్లకు ఇక ‘మన మిత్ర’ యాప్


