GDWL: ఇటిక్యాల మండలం బి.వీరాపురానికి చెందిన పెద్ద బుడ్డయ్య అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం రూ.2.50 లక్షల LOC మంజూరు చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే విజయుడు ఎల్వోసీ పత్రాన్ని బుడ్డయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అనారోగ్య బాధితుడికి LOC అందజేత


