NTR: నందిగామ గాంధీ సెంటర్‌లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యుత్ సేవా సేతు’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ఏర్పాటు ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని, కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేస్తోందని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
‘విద్యుత్ సేవా సేతు’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


